కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల వివరాలను సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రగతి నివేదికలను సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా …
Read More »Daily Archives: February 21, 2022
పల్స్ పోలియో విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలియో మహమ్మారిని నిర్మూలించడం కోసం చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుండి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ప్రగతి …
Read More »ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, భీమ, ఉచిత విద్యుత్ ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ …
Read More »గోడప్రతుల ఆవిష్కరణ
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో పుస్తకాలు, వాల్ పోస్టర్‌లను, క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007, నియమావళి 2011, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పుస్తకాలు, క్యాలెండర్, వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో …
Read More »ప్రజావాణికి 56 ఫిర్యాదులు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 56 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు …
Read More »ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పర్యవేక్షించిన వీసీ
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దు, హిందీ, కెమిస్ట్రీ విభాగాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల స్వస్థలాలను, వారికి అభిరుచి గల అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో గల పాఠ్యప్రణాళికల్లో …
Read More »కళాజాత బృందాలచే ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌ఐవి / ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా …
Read More »గురుకులాల్లో చేరుటకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకులాల్లో 6వ తరగతిలో చేరేందుకు బాల, బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలాల్లో 5వ తరగతి చదివిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ లోపు …
Read More »