28 నుండి డిగ్రీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటలో తెలిపారు.

కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్‌ లాగ్‌ విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ విశ్వవిద్యాలయ వెబ్‌ సైట్‌ సందర్శించాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »