నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ …
Read More »Daily Archives: February 23, 2022
ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్ జిల్లాలో గత …
Read More »వాక్-ఇన్ ఇంటర్వ్యూ
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టిఎస్ హైదరాబాద్ ప్రభుత్వంలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 (ఒక) సంవత్సరం పాటు సీనియర్ రెసిడెంట్స్ (ఎస్‌ఆర్) మరియు జూనియర్ రెసిడెంట్స్ (జెఆర్) ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతించబడిరది. వైద్య కళాశాల / ప్రభుత్వ. జనరల్ హాస్పిటల్, నిజామాబాద్. దరఖాస్తుల స్వీకరణ 24.02.2022 నుండి 02.03.2022 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం …
Read More »ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో పాపులర్ సైన్స్ లెక్చర్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీన నిర్వహించ తలపెట్టిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పాపులర్ సైన్స్ లెక్చర్స్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నం అస్సాం రాష్ట్రంలోని జోర్హార్ నుంచి నీస్ట్ లాబోరేటరీ జాతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డా. గరికపాటి నరహరి శాస్త్రి ప్రధాన వక్తగా విచ్చేసి ‘‘ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్సీ ఇన్ కెమిస్ట్రీ …
Read More »కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయం
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారిని రజిత, అధికారులు …
Read More »‘‘మన ఊరు – మన బడి’’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేస్తూ విజయవంతం చేయాలని …
Read More »మార్చి 3 వరకు పీజీ మొదటి సెమిస్టర్ రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎం.ఎ. అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబిఎ, ఎం. ఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎల్‌ఎల్‌బి లకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు మార్చి 3 వ తేదీ వరకు రీవాల్యూయేషన్ అండ్ రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని …
Read More »మార్చి 3 నుంచి ఐఎంబిఎ పరీక్షలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో గల గత డిసెంబర్, 2021, జనవరి 2022 నెలల్లో కొన్ని జరిగి మరికొన్ని వాయిదా పడిన ఐఎంబిఎ రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మార్చి నెల 3 వ తేదీ నుంచి పున:ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ విడుదల చేశారు. …
Read More »80 శాతం లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్స్ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. …
Read More »సింథటిక్ ట్రాక్ మంజూరుకు కృషి చేస్తా
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అథ్లెటిక్స్ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్ జిల్లాకు సింథటిక్ ట్రాక్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం …
Read More »