కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »Daily Archives: February 27, 2022
మార్చి 8 మహిళా దినోత్సవం
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కమిటీ తీర్మానించారు. జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పెన్షనర్ల కుటుంబ సమ్మేళనంగా మార్చి 8న బస్వా గార్డెన్ నిజామాబాద్ నందు నిర్వహించాలని, మహిళా రిటైర్డ్ …
Read More »చిన్నారుల భవిష్యత్తు కోసం చుక్కల మందు వేయించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు ఆరోగ్యవంతమైన చక్కటి భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలెక్టర్ ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్స్ పోలియోను …
Read More »భీంగల్ పురపాలక సంఘం చైర్ పర్సన్‌కి సన్మానం
భీమ్‌గల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించగా అభ్యర్థులు 1వ వార్డ్ కౌన్సిలర్ కన్నె ప్రేమలత – సురేంధర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా శనివారం రాత్రి 1వ వార్డ్ పట్టణ ప్రజలు వీరికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వారిని పట్టణ …
Read More »వందశాతం పిల్లలకు పొలియో చుక్కలు వేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై …
Read More »