కామరెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి, మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ …
Read More »Monthly Archives: February 2022
23, 24 తేదీల్లో బాటనీ సదస్సు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాటనీ డిపార్ట్ మెంట్ ఈ నెల 23-24 తేదీల్లో ‘‘ప్రోటీన్స్, స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఎవల్యూషన్’’ అనే అంశంపై సైన్స్ అకాడమీస్’ విర్చువల్ లెక్చర్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వర్క్ షాప్ కో – ఆర్డినేటర్, బిఓఎస్ చైర్మన్ డా. అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్) ఉపకులపతి ఆచార్య …
Read More »23న వన్డే టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ టోర్నమెంట్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మహిళల, పురుషులకు క్రీడా పోటీలు ఈనెల 23న వన్డే టోర్నమెంట్ జిల్లా క్రీడా మైదానంలో (కలెక్టర్ గ్రౌండ్) నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకి రాష్ట్ర …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక, పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 18 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »శుక్రవారం ప్లాట్ల వేలం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్‌షిప్ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధరణి టౌన్‌షిప్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి టౌన్ షిప్‌లో చదరపు గజానికి పది వేల రూపాయల నుంచి వేలం …
Read More »హెల్త్ సెంటర్‌ను పరిశీలించిన వీసీ
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణం డిచ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న సైన్స్ బిల్డింగ్ పనులను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ఎ. ఇ. వినోద్ కుమార్ ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ అండ్ కార్పోరేషన్ (టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి) ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ …
Read More »యూనివర్సిటీలో సిఎం జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్స్ అసోషియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ …
Read More »చేనేత ఖత్రీ కార్మికులను ఆదుకోవాలి…
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్మూర్ పట్టు చేనేత ఖత్రీ కార్మికులను గుర్తించి వారికి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పట్టు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతరించి పోతున్న పట్టు చేనేతను ఆదుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పునర్నిర్మించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టు చేనేత కార్మికులను ఆదుకొని నూతన మరమగ్గాలను …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 328 మందికి 3 కోట్ల 28 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,253 మందికి 62 కోట్ల 20 …
Read More »ఆయుష్ వైద్యశాలలను వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తాము
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ వైద్యశాలలను విడతలవారీగా వెల్ నెస్ సెంటర్లుగా మారుస్తామని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఆయుష్ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా ఆస్పత్రికి 20 బెడ్స్‌తో వెల్ నెస్ కేంద్రం మంజూరైనట్లు తెలిపారు. ఆయుష్ …
Read More »