Monthly Archives: February 2022

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎంఎల్‌ఏ

వేములవాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్‌ బాబు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు సాదరాభిమానంగా ఆహ్వానం పలికి నాగిరెడ్డి మండపంలో శేషవస్త్రం అందజేసి స్వామి వారి చిత్రపటం, అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈఓ ప్రతాప నవీన్‌, పర్యవేక్షకులు సిరీగిరీ …

Read More »

దళితబంధుతో ప్రతీ దళిత కుటుంబానికి లబ్ది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుందని, దశల వారీగా దళిత కుటుంబాల వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకై …

Read More »

జిల్లా జైలులో హరితహారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ వద్ద గల జిల్లా జైలులో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, జైళ్ల శాఖ డీఐజి డాక్టర్‌ శ్రీనివాస్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ తదితరులు హాజరై మొక్కలు నాటారు. అనంతరం జైలు ఆవరణలోని సువిశాలమైన ఖాళీ …

Read More »

బాన్సువాడలో సిఎం పుట్టినరోజు వేడుకలు

బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి అధ్వర్యంలో సిఎం కెసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం బాన్సువాడ పట్టణ తెరాసా కార్యాలయం దగ్గర ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి తెరాస పార్టీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో …

Read More »

గంజాయి సాగు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి సాగు చేసినట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్సు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ, వ్యవసాయ, ఎక్సైజ్‌ శాఖ అధికారులు క్షేత్ర పర్యటన చేసి గంజాయి సాగు చేస్తే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. …

Read More »

రైస్‌మిల్లర్లు రోజువారి లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌మిల్లర్స్‌తో సీఎంఆర్‌ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్‌ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్‌ మిల్లర్స్‌ మార్చి 6 లోగా మిల్లింగ్‌ వంద …

Read More »

18 నుంచి బాలికల హాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని మైదానంలో ఈ నెల 18 వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి బాలికల కళాశాలాంతర్గత హాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌ జరుగనుందని స్పోర్ట్స్‌, గేంస్‌ డైరెక్టర్‌ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అన్ని అనుబంధ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్‌ కళాశాలలకు చెందిన బాలికలు అర్హులని అయన తెలిపారు. పూర్తి …

Read More »

21 వరకు బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షల రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన ఐదవ, ఆరవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 21 వ తేదీ వరకు రీవాల్యూయేషన్‌, …

Read More »

28 నుంచి డిగ్రీ థియరీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు …

Read More »

22 నుంచి ఎం. ఎడ్‌. థియరీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎం.ఎడ్‌. కళాశాలలోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్‌. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »