కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ సేన రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో కలిశారు. కామారెడ్డిలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, పోక్సో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని, కామారెడ్డి కోర్టులోని సమస్యలను పరిష్కరించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. కోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ …
Read More »Monthly Archives: February 2022
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీ బీ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …
Read More »సోమవారం లోపు ప్రారంభం కాని ఉపాధి హామీ పనులు రద్దు చేస్తాం
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం కింద మంజూరైన అంతర్గత సిసి రోడ్లు, సి.సి డ్రైనేజీల నిర్మాణం పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సోమవారం లోపు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తేల్చి చెప్పారు. లేనిపక్షంలో సంబంధిత పనులను రద్దు చేసి, అదే నియోజకవర్గంలోని ఇతర గ్రామ పంచాయతీలకు కేటాయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తమకు పూర్తి …
Read More »విద్యార్థులను సమాజసేవలో ముందుంచాలి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కో- ఆర్డినేటర్ డా. కె. రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్‌కు అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ… విద్యార్థులందరిని భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కల్పిస్తుందని అన్నారు. అందుకు సమాజసేవలో విద్యార్థులందరిని ముందుంచడానికి ప్రోగ్రాం ఆఫీసర్స్ …
Read More »చెక్ డ్యాం నిర్మాణ పనులు పరిశీలించిన అధికారులు
నవీపేట్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే చెక్ డ్యాం పనులని ఇరిగేషన్ డిపార్టుమెంట్ అధికారులు పరిశీలించారు. ఐతే పురాతన మాటుకాలువ పూర్తిగా దెబ్బతినడంతో పై నుండి వచ్చే వర్షపు నీరు కారణంగా మాటు కాలువ దెబ్బతిని కింద ఉన్న రైతుల పంట పొలాల్లో నీరు చేరి చాలా వరకు నష్ట పోతున్నారని, మాటు కాలువ …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నందరబోయిన వసంత (48) కు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తొలగించడానికి ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన యువకుడు భరత్ 27వ సారి ఓ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ …
Read More »ఘనంగా జడ్పి చైర్ పర్సన్ జన్మదిన వేడుకలు
నిజాంసాగర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శోభ జన్మదిన వేడుకలను టిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, సిడిసి చైర్మన్ గంగారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గైని విఠల్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ కేకు కట్ చేసి …
Read More »మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మన ఊరు – మన బడి
బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల …
Read More »శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ అవగాహనా సదస్సు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోరాం ఆఫీసర్స్ రెగ్యూలర్ మరియు ప్రత్యేక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య కె. …
Read More »శుక్రవారం ఆంటి ర్యాగింగ్ అవగాహనా సదస్సు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ఆంటి ర్యాగింగ్ అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు ఆంటి ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ మరియు విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య …
Read More »