Monthly Archives: February 2022

కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయం

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హనుమంత్‌ షిండే, జాజాల సురేందర్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అధికారిని రజిత, అధికారులు …

Read More »

‘‘మన ఊరు – మన బడి’’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేస్తూ విజయవంతం చేయాలని …

Read More »

మార్చి 3 వరకు పీజీ మొదటి సెమిస్టర్‌ రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్‌ కోర్సులైన ఎం.ఎ. అప్లైడ్‌ ఎకనామిక్స్‌, ఐఎంబిఎ, ఎం. ఎస్సీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎల్‌ఎల్‌బి లకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు మార్చి 3 వ తేదీ వరకు రీవాల్యూయేషన్‌ అండ్‌ రీకౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని …

Read More »

మార్చి 3 నుంచి ఐఎంబిఎ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో గల గత డిసెంబర్‌, 2021, జనవరి 2022 నెలల్లో కొన్ని జరిగి మరికొన్ని వాయిదా పడిన ఐఎంబిఎ రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు మార్చి నెల 3 వ తేదీ నుంచి పున:ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. …

Read More »

80 శాతం లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్స్‌ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్‌ మిల్‌ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. …

Read More »

సింథటిక్‌ ట్రాక్‌ మంజూరుకు కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథ్లెటిక్స్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్‌ జిల్లాకు సింథటిక్‌ ట్రాక్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం …

Read More »

అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం మొటాట్‌ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్‌ భగీరథ …

Read More »

అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలువండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో, పడిగెల్‌ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై …

Read More »

రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్‌ గ్రామానికి చెందిన …

Read More »

పంట రుణాల పంపిణీలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున సేద్యపు రంగానికి విరివిగా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాల పంపిణీలో ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »