Monthly Archives: February 2022

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దు, హిందీ, కెమిస్ట్రీ విభాగాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల స్వస్థలాలను, వారికి అభిరుచి గల అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో గల పాఠ్యప్రణాళికల్లో …

Read More »

కళాజాత బృందాలచే ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శన్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా …

Read More »

గురుకులాల్లో చేరుటకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ గురుకులాల్లో 6వ తరగతిలో చేరేందుకు బాల, బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్‌ కోఆర్డినేటర్‌ టి.సంపత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలాల్లో 5వ తరగతి చదివిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ లోపు …

Read More »

ఘనంగా శాఖా వార్షికోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూర్‌ నగరంలో స్థానిక శివాజీ నగర్‌లోని శంకర్‌ భవన్‌ పాఠశాల మైదానంలో శివాజీ ప్రభాత్‌ శాఖా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఫ్‌ు జిల్లా సంఘచాలక్‌ కాపర్తి గురుచరణం ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అందరూ స్వాతంత్ర సాధనకు ఏం చేయాలని ఆలోచిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ …

Read More »

తెలుగులో నవీన్‌కు జేఆర్‌ఎఫ్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2018-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కొత్తపల్లి నవీన్‌ యూజీసీ జేఆర్‌ఎఫ్‌ సాధించారు. ఇది వరకే రెండు సార్లు యూజీసీ నెట్‌ సాధించిన నవీన్‌ శనివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఏ) వెలువరించిన ఫలితాలలో మరోసారి నెట్‌తో పాటు జేఆర్‌ఎఫ్‌కు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా శ్రమిస్తూ నేడు …

Read More »

ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం

నవీపేట్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవిపేట్‌ మండలం నాలేశ్వర్‌ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహరాజ్‌ విగ్రహ దాత అయిన బోధన్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ హిందు హృదయ సామ్రాట్‌ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కొరకు భూమి పూజ చేయడం చాల సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో నాలేశ్వర్‌ సర్పంచ్‌ …

Read More »

ఆనంద నిలయం సందర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ( ఆనంద నిలయం) ను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందాలని కోరారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారిణి …

Read More »

ధరణి దరఖాస్తులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్‌ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్‌ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా …

Read More »

చత్రపతి శివాజీ ఆశయ సాధనయే నేటి యువతకి స్ఫూర్తి

నవీపేట్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం జన్నెపల్లె గ్రామంలో హైందవ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శివసేన కార్యకర్త ధర్మారం రాజు మాట్లాడుతూ హిందూ సమాజ పరిరక్షణకు, శివాజీ మహారాజ చేసిన కృషి, పట్టుదల, దేశభక్తిని ప్రతిఒక్క యువకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు పోకుండా ధర్మ మార్గంలో నడవాలని …

Read More »

రైస్‌ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్స్‌ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. శనివారం సదాశివ నగర్‌ లో పద్మావతి రైస్‌ మిల్‌ను ఆయన సందర్శించారు. ఇంతవరకు మిల్లింగ్‌ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరా అధికారి రాజశేఖర్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »