వేములవాడ, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ గుండా థామస్ జిల్లా నాయకుడు …
Read More »Daily Archives: March 2, 2022
అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో 41వ వార్డ్ అంగన్‌వాడీ సెంటర్‌ను బుదవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్ వెంట 41 వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్ సభ్యులు ఉన్నారు.
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి…
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …
Read More »ఈ నెల 7 వరకు పీజీ పేపర్స్ రీకౌంటింగ్
డిచ్‌పల్లి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.కాం., ఎమ్మెస్సీ, ఎంసిఎ, ఎంబిఎ, ఎంఎస్ డబ్ల్యూ, ఎల్‌ఎల్‌ఎం, బిఎల్‌ఐ ఎస్సీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 7 వ తేదీ వరకు రీకౌంటింగ్ ప్రక్రియ …
Read More »మార్చి 7న ప్లాట్ల వేలంపై అవగాహన సదస్సు
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్‌షిప్‌లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14 నుంచి …
Read More »