Daily Archives: March 4, 2022

కామారెడ్డిలో జాబ్‌ మేళ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతియువలకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కలిపించేందుకు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనాధికారి ఎస్‌. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నందు ప్రముఖ హోటల్‌ క్రితుంగ …

Read More »

14 వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు వైద్యుల పొస్టులు 14 ఖాళీల కోసం ఎం.బి.బి.ఎస్‌ విద్యార్హత గల అభ్యర్థుల నుండి మరియు ఒక యస్‌.టి.యస్‌. సీనియర్‌ ట్రీట్‌ మెంట్‌ సూపర్‌ వైజర్‌ – టి.బి. పోస్టు కోసం ఏదేని బాచిలర్స్‌ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి రెండు నెలల కంప్యూటర్‌ …

Read More »

ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్‌ ఆగ్రహం…

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …

Read More »

ఆర్‌డివో కార్యాలయం తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ, బిచ్కుంద తహసిల్దార్‌ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బిచ్కుంద లోని శివ బాలాజీ, మహేక్‌ రైస్‌ మిల్‌లను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని రైస్‌ మిల్‌ యాజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలను ప్రశంసించిన వీసీ

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్‌ స్కాలర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజయం సాధించిన టీయూ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య …

Read More »

టీయూ న్యాయ విభాగంలో వైవా – వోస్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఐదవ సెమిస్టర్‌ విద్యార్థులకు గురువారం, శుక్రవారం (రెండురోజుల పాటు) వైవా – వోస్‌ నిర్వహించారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్‌ డిస్ప్యూట్స్‌ రిజల్యూషన్స్‌’’ అనే అంశంపై నిర్వహించిన వైవా – వోస్‌కు నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ జె. వెంకటేశ్వర్లు ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరైనారు. రెండవ రోజు ‘‘ప్రొఫెషనల్‌ …

Read More »

ఇంటి వద్దకే ఆడపడుచుల కానుక

ధర్పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్‌ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ అన్నారు. శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, …

Read More »

అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. …

Read More »

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …

Read More »

ఈ.వీ.ఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్‌ మధ్యన ఈవీఎం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »