కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు పెండిరగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్థన్‌రెడ్డి తెలిపారు.
క్రిమినల్, సివిల్, లిటిగేషన్ కేసులన్నింటినీ ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారాన్ని కోరుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.