కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి అమ్మభగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 9 గంటలనుండి గోమాత పూజ, మరియు కుంకుమ పూజలు, పాదుకాభిషేకం, పుష్పాభిషేకం అమ్మ భగవానుల దర్శనం మరియు మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పవళింపు సేవ, ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ కల్కి …
Read More »Daily Archives: March 6, 2022
మున్సిపల్ కార్యాలయంలో మహిళ దినోత్సవ వేడుకలు
భీమ్‌గల్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రేసిడెంట్ కెటిఆర్, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని మహిళలందరు చాలా ఉత్సహంతో వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా భీంగల్ పట్టణ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేంధర్ పట్టణంలోని మెప్మా, ఏఎన్‌ఎం, ఆషావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా శాలువా కప్పి, మొక్క అందజేశారు. ఈ …
Read More »లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకం
ఆర్మూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ హితమే పరమావధిగా లయన్స్ క్లబ్ దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా స్ఫూర్తి పేరిట ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి …
Read More »నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటుకున్న శక్తి
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘నా ఓటే నా భవిష్యత్ – ఒక్క ఓటు కున్న శక్తి’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం – 2022 సందర్భంగా ఓటర్ ఆవగాహన పోటీ నిర్వహిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం …
Read More »యువత సన్మార్గంలో నడవాలి
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత సన్మార్గంలో నడవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేవునిపల్లి లోని లక్ష్మీదేవి గార్డెన్‌లో ఆదివారం 283 వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కామారెడ్డి నియోజకవర్గం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి …
Read More »