కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు చింతల పోశవ్వను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు.
దివ్య హస్తం సొసైటీ ద్వారా చేపట్టిన వ్యాపారానికి మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐసిడిఎస్ పిడి సరస్వతి, దివ్యాంగులు పాల్గొన్నారు.