Daily Archives: March 14, 2022

ధరణి టౌన్షిప్‌ లో రేపు 70 ప్లాట్లకు వేలం

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలం పాట పై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సోమవారం 62 ప్లాట్ల కు వేలం వేసినట్లు చెప్పారు. చదరపు గజానికి ఏడు వేల రూపాయల నుంచి 14,200 …

Read More »

మన ఊరు – మన బడి పనుల అంచనాలను తక్షణమే రూపొందించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నాటికి ఒక్కో అధికారి కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పనుల అంచనాలను రూపొందించి సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పించాలని …

Read More »

వృద్దులు, దివ్యాంగుల క్యాలెండర్‌ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, దివ్యాంగుల కోసం జిల్లా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌లను సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. దివ్యాంగులు, వికలాంగులకు ఉపయోగపడే విధంగా తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందించిన క్యాలెండర్‌లలో వారికోసం ఉద్దేశించిన చట్టాల గురించి పొందుపర్చామని ఈ సందర్భంగా మహిళా శిశు …

Read More »

ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో అద్భుతాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన …

Read More »

డిగ్రీ పరీక్షల్లో పదకొండు మంది డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, ఆరవ …

Read More »

రూ. 3 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్లు పొందడానికి ప్రత్యక్ష వేలంపాటలో పాల్గొని తమకు నచ్చిన ప్లాట్లను పొందవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్లపై వేలం పాట అవగాహన సదస్సులో మాట్లాడారు. రాజీవ్‌ స్వగృహ పథకంలో గతంలో రూ. 3000 చెల్లించిన లబ్ధిదారులు వేలంపాటలో పాల్గొనవచ్చని సూచించారు. …

Read More »

టీయూలో మంత్రి జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మరియు ఇండ్లు, రోడ్లు, భవన నిర్మాణాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సౌత్‌ క్యాంపస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) అసోషియేషన్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కేట్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »