నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పథాన అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »Daily Archives: March 17, 2022
12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉన్న 12 నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వారి తల్లిదండ్రులు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జూమ్ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 నుండి 14 ఏళ్ళ లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వారి …
Read More »కళాశాల కరపత్రాల ఆవిష్కరణ
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రత్యేకతలు, విశిష్టతను తెలిపే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి డిగ్రీ కళాశాల చేస్తున్న కృషిని, కళాశాలలో ఉన్న వసతులు వివరిస్తూ రూపొందించిన కరపత్రం చూసి కళాశాల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. కరపత్రాన్ని ప్రిన్సిపాల్ కె. కిష్టయ్య ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సమీకృత …
Read More »ఉద్యోగుల సేవలను గుర్తించిన సిఎం
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకెపి, సెర్ప్, మెప్మా కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని ఆశిస్తూ జేఏసీ, టిఎన్‌జిఓఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ ఉద్యోగుల చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి మాట్లాడారు. సెర్ప్, ఐకెపి, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను …
Read More »బాయిల్డ్ కస్టమర్ రైస్ మిల్లింగ్ 31 లోపు పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాయిల్డ్ కస్టమర్స్ రైస్ మిల్లింగ్ మార్చి 31 లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం రైస్ మిల్లు యజమానులతో యాసంగి దాన్యం మిల్లింగ్‌పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని సూచించారు. రైస్ మిల్లుల వారీగా జరిగిన మిల్లింగ్ వివరాలను …
Read More »ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో గురువారం ధరణి టౌన్ షిప్ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, …
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని జిల్లా క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. తాము చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి తిరిగి విధుల్లోకి …
Read More »ఈఎస్‌ఐ సౌకర్యాలు పొందడం కార్మికుల హక్కు
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మికులకు ఈ.ఎస్.ఐ అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఈ.ఎస్.ఐ జిల్లా మేనేజర్ మాల్యాద్రి గారు మాట్లాడుతూ కార్మికులకు ఈఎస్‌ఐ కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కష్టకాలంలో కార్మికులను …
Read More »22న లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష
డిచ్‌పల్లి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన వివిధ విభాగాలలోని ఆయా సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, తెలంగాణ యూనివర్సిటి, డిచ్ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »పాఠశాలలను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అర్సపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడత కింద ఎంపికైన వాటిలో ఈ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో …
Read More »