Daily Archives: March 19, 2022

వ్యవసాయ విస్తీర్ణాధికారిని అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హర్యానా రాష్ట్రంలోని తావ్‌ దేవి లాల్‌ ఖేల్‌ స్టేడియం పంచ్కులలో జరుగనున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 2021- 2022 సందర్భంగా దానికి సంబంధించిన జీవోను సర్వీస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు శనివారం విడుదల చేశారు. గేమ్స్‌కు కామారెడ్డి జిల్లా నుంచి కామారెడ్డి రూరల్‌, జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌ …

Read More »

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి పనులను మార్చ్‌ 30 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిమెంట్‌ రోడ్ల నిర్మాణం పనులు అధికారులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. నిజాంసాగర్‌ …

Read More »

యువతులు ఆర్థిక స్వావలంబన సాధించాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతులు శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో (ఈడబ్ల్యూఆర్‌ఎస్‌) ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణలో మెళుకువలు నేర్చుకొని యువతులు జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఉద్యోగాలు …

Read More »

డ్రోన్‌ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్రోన్‌ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను కూలంకషంగా పరిశీలన జరిపిన తరువాతనే యూనిట్ల స్థాపన కోసం ముందుకెళ్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా అభ్యున్నతి బాటలో పయనింపజేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకం మొదటి విడతలో …

Read More »

హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ రెడ్డి శనివారం నిజామాబాద్‌ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.విజయ్‌ సేన్‌ రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం …

Read More »

మాస్టర్‌ ట్రైనర్‌గా యువత రాణించాలి

కామారెడ్డి, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువత ఇష్టపడి నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో మాస్టర్‌ టైనర్లుగా రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …

Read More »

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్‌లను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో శ్రామిక భవన్‌, కోటగల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా, కార్మిక, రైతు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »