Daily Archives: March 22, 2022

సఖి కేంద్రం నిర్వహణకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సఖి కేంద్రం నిర్వహణకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ముఖా ముఖి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముఖా ముఖి కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సఖి కేంద్రం నిర్వహణలో …

Read More »

రిజిస్టర్‌ నిర్వహణ సక్రమంగా చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిల్డ్రన్‌ హోమ్‌, స్వచ్ఛంద సంస్థల రిజిస్టర్లు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. చిల్డ్రన్‌ హోమ్‌, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న బాలుర, బాలికల వసతిగృహాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు అవసరమైన క్రీడా సామాగ్రి పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆర్‌బిఎస్‌కె వైద్య బృందం వసతి గృహాలకు వెళ్లి ప్రతి నెల …

Read More »

పర్యావరణ హితమైన ఆటోలను వినియోగించాలి

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు హితంగా ఉండే ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం శ్రీ నిధి ద్వారా ఎలక్ట్రిక్‌ ఆటోను కామారెడ్డి మండలం షాబ్ది పూర్‌ గ్రామానికి చెందిన వాసవి మహిళా సంఘం సభ్యురాలు రాజమణికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. శ్రీ …

Read More »

కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన 266 మందికి 2 కోట్ల 66 లక్షల 30 వేల 856 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,539 మందికి …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న సిర్నపల్లి గ్రామానికి చెందిన రాజన్న (75) వృద్ధుడికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ మానవతా దృక్పథంతో స్పందించి ఈ రోజు 11వ సారి రక్తదానం చేయడం జరిగిందని జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు …

Read More »

జిల్లా కోర్టును సందర్శించిన న్యాయ విద్యార్థులు

డిచ్‌పల్లి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయశాస్త్ర విద్యా ప్రణాళికలో భాగంగా వారు పర్యటన చేశారు. కోర్టు పరిశీలన, అధ్యయనం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి కె. సునీత అనుమతితో నిజామాబాద్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ విక్రం టీయూ అధ్యాపకులను, విద్యార్థులను కోర్టు …

Read More »

టీయూలో ఉచిత యోగా శిక్షణా శిబిరం

డిచ్‌పల్లి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహింపబడుతుందని యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్‌ ఒక నెల రోజుల (23 మార్చి నుంచి 22 ఏప్రిల్‌ వరకు) పాటు జరుగుతుందన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »