Daily Archives: March 23, 2022

లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకొని సుస్థిర ఆదాయాన్ని పొందాలి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం మగ్దుంపూర్‌, సుల్తాన్‌ నగర్‌, మహమ్మద్‌ నగర్‌, గునకల్‌ గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో దళిత బంధుపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకొని లబ్ధిదారులు ప్రతినెల ఆదాయం పొందాలని సూచించారు. మిగతా లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు సొంతంగా నడిపే …

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో షహీద్‌ దివస్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చ్‌ 23, 1931 రోజున నియంతృత్వ బ్రిటీషు ప్రభుత్వం భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్‌ సింగ్‌, సుఖ్‌ దేవ్‌ మరియు రాజ్‌ గురులను ఉరి తీసి చంపడం జరిగిందని, ఇట్టి రోజును అమరవీరులను స్మరించుకుంటూ షహీద్‌ దివస్‌ను జరపాలని బిజెవైఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం కామారెడ్డి పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం …

Read More »

యోగాతో దృఢ చిత్తం, ప్రశాంతత

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణా శిబిరం బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కార్యక్రమ కో-ఆర్డినేటర్‌ యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ డా. జి. రాంబాబు మాట్లాడుతూ యోగాధ్యానం భారతీయ ఉన్నతమైన సిద్ధాంతాల్లో ఒకటన్నారు. శారీరక దృఢత్వమే గాక, మానసిక ఆహ్లాదం కలుగుతున్నారు. …

Read More »

నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం వేల్పు గోండలో నర్సరీని బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే సందర్శించారు. నర్సరీ లో మొక్కలు ఏపుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. వచ్చే జూన్‌ నాటికి మొక్కలు నాటడానికి అనువుగా సిద్ధం చేయాలని సూచించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులలో రాజీ ధోరణికి తావు కల్పించకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ చేపడుతున్న ఈ పనులను పక్కా ప్రణాళికతో, నాణ్యతా లోపాలకు ఆస్కారం లేకుండా …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 11 లక్షల 53 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మామిండ్ల నర్సింలు, కొనాపూర్‌ గ్రామానికి చెందిన దిడ్డి రాజు, యాడారం గ్రామానికి చెందిన నీరడి పర్శరాములు, మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన పోతరాజు లింగంలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »