కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీత్ ఎన లైజర్ మిషన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నూతనంగా వచ్చిన బిత్ ఎనలైజర్ మిషన్‌ను చూశారు. మద్యం సేవించి ఉన్నవారికి ఈ మిషన్ ద్వారా ఎంత మత్తు ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో ఈ మిషన్ రూపొందించారని …
Read More »Daily Archives: March 28, 2022
టీబీ నియంత్రణ విభాగం పనితీరు భేష్
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని క్షయ వ్యాధి నియంత్రణ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. టీ.బీ నియంత్రణ కోసం వారు కొనసాగించిన కృషి కారణంగా జిల్లాకు జాతీయ స్థాయిలో వరుసగా రెండవ సంవత్సరం అవార్డులు లభించాయని, జిల్లాకు మంచి గుర్తింపు దక్కిందని అన్నారు. గత ఏడాది కాంస్య పతకం లభించగా, ఈసారి …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 85 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, …
Read More »వడదెబ్బ మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వడదెబ్బ మరణాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ మృతి చెందిన పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులకు కలెక్టర్ పలు …
Read More »పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలువరించాలని, ఈపీఎస్ పెన్షనర్ల …
Read More »ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …
Read More »