కామారెడ్డి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీత్ ఎన లైజర్ మిషన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నూతనంగా వచ్చిన బిత్ ఎనలైజర్ మిషన్ను చూశారు.
మద్యం సేవించి ఉన్నవారికి ఈ మిషన్ ద్వారా ఎంత మత్తు ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో ఈ మిషన్ రూపొందించారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.