నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయన్నారు. దీంతో మెరుగైన విద్యాబోధన …
Read More »Daily Archives: March 29, 2022
టి.బి. అంతం… మనందరి పంతం…
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీబీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. నర్సింగ్ స్టూడెంట్స్, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. టీ. బీ అంతం మనందరి పంతం.. క్షయ వ్యాధి నిర్మూలనకు …
Read More »సిసి రోడ్డు పనులకు భారీగా నిధులు
కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి 7 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్ల రూపాయలు మజురైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి 1 కోటి 28 లక్షలు, దోమకొండ 2 కోట్లు, బీబీపెట్ 2 కోట్ల 20 లక్షలు, భిక్కనూర్ 4 కోట్ల 20 లక్షలు, …
Read More »