Monthly Archives: March 2022

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టిఎస్‌పిఎస్‌ సభ్యురాలు

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం టిఎస్‌పిఎస్‌ సభ్యురాలు సుమిత్రానందన్‌ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, జిల్లా బాల రక్షణ అధికారిని స్రవంతి, సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత, …

Read More »

పెండిరగ్‌ ఉపకారవేతనాల దరఖాస్తులు రెండు రోజుల్లో పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌ దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత ఉన్న …

Read More »

యువతకు విలువలతో కూడిన చదువులు అవసరం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి యువతకు విలువలతో కూడిన చదువులు అవసరమని కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి రమేష్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు సముదాయంలోని బార్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్జి రమేష్‌ బాబు మాట్లాడుతూ మహిళా శక్తి …

Read More »

సమాజంలో మహిళలు, పురుషులు సమానంగా భావించాలి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కామారెడ్డి పట్టణంలోని తాహెర్‌ గార్డెన్‌లో మంగళవారం ఐసిడిఎస్‌, ఫీల్డ్‌ ఔట్రీచ్‌ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

కోమటి చెరువు అందాలకు కామారెడ్డి కలెక్టర్‌ ఫిదా

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోమటి చెరువు అందాలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసిజిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోమటి చెరువును సందర్శించారు. తీగెల వంతెనపై కాలినడకన కోమటి చెరువు అందాలను వీక్షించారు. చెరువులో బోటు షికారు చేస్తూ లేజర్‌ లైట్‌, మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షోను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. …

Read More »

ప్రభుత్వ బడుల్లో అవసరం ఉన్న పనులనే చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండవ …

Read More »

ధరణి టౌన్‌షిప్‌లో చదరపు గజం ధర రూ. 7000

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్లో సోమవారం టౌన్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు …

Read More »

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఏవో రవీందర్‌, వివిధ శాఖల …

Read More »

మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ ఔట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ పబ్లిక్‌ ఆఫీసర్‌ కె. శ్రీనివాస్‌ రావు, జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »