కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 22 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 40 వేల రూపాయల చెక్కులను, కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు భిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సా రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు, జంగంపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి రాజి రెడ్డిలు ప్రమాదవశాత్తు మృతి …
Read More »Monthly Archives: March 2022
ప్రభుత్వ మిగులు భూములు గుర్తించండి…..
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ మిగులు భూములను గుర్తిస్తూ, పూర్తి వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన ఆర్దీవోలు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణాల కోసం అవసరమైన మేర స్థలాలను కేటాయించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా …
Read More »పదిలో ఉత్తమ ఫలితాల నమోదుకు కృషి చేయాలి
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యాభ్యాసానికి పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్ధి చక్కగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి, అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మే 11 వ తేదీ నుండి …
Read More »12న జాతీయ లోక్ అదాలత్ ….
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు పెండిరగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్థన్‌రెడ్డి తెలిపారు. క్రిమినల్, సివిల్, లిటిగేషన్ కేసులన్నింటినీ ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల పరిష్కారాన్ని కోరుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని …
Read More »సురక్షిత ప్రయాణం కొరకు స్పీడ్ లిమిట్ ఏర్పాటు…
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డుప్రమాదాలను, మరణాల మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యలలో భాగంగా మరియు ఉన్నత న్యాయస్తానముల, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేటి నుండి జాతీయ రహదారి ఎన్‌హెచ్-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం-కామారెడ్డి జిల్లా పరిదిలో) స్పీడ్ లిమిట్ ‘‘80’’ చేసినట్టు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహనదారులు ఎవరైనా తమ వాహనాలను …
Read More »న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి అధ్యక్షత వహించారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని …
Read More »ద్రువీకరణ పత్రాలు సమగ్రంగా పరిశీలించాలి…
నిజాంసాగర్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబందు లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. అధికారులు గ్రామస్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్ల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …
Read More »ప్రజా సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్, నార్త్, రూరల్ తహాసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా …
Read More »కామారెడ్డిలో జాబ్ మేళ
కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతియువలకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కలిపించేందుకు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనాధికారి ఎస్. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నందు ప్రముఖ హోటల్ క్రితుంగ …
Read More »