Daily Archives: April 7, 2022

టిఫిన్‌లో కప్ప – బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్‌లో ఉదయం విద్యార్థులకు ఇచ్చే అల్పాహారం టిఫిన్‌లో కప్ప వచ్చిన ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు మరో హాస్టల్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తె.యూ వీ.సీ ప్రొ.రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా …

Read More »

19 వరకు పీజీ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన 2006-2018 వరకు రెండు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు, 2006-2018 వరకు మూడు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు, 2006-2019 వరకు ఐదు సంవత్సరాల బ్యాచ్‌ విద్యార్థులకు చెందిన వన్‌ టైం చాన్స్‌ …

Read More »

వంద రోజుల పని దినాలు కల్పించాలి…

మాచారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. గురువారం మాచారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో కూలీల …

Read More »

లబ్ధిదారుల ఎదుట కొటేషన్‌ ఇప్పించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్‌ హౌస్‌, సెంట్రింగ్‌ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు …

Read More »

జార్జిరెడ్డి వర్ధంతి పోస్టర్ల ఆవిష్కరణ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా అరుణతార, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్‌ జార్జిరెడ్డి 50 వర్ధంతి సభల పోస్టర్లను పి.డి.ఎస్‌.యు, పి.వై.ఎల్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజి ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్‌ జిల్లా అధ్యక్షులు కిషన్‌ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి పోరు కెరటం కామ్రేడ్‌ జార్జిరెడ్డి అమరత్వం పొంది …

Read More »

19వ తేదీ వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ థియరీ మరియు ప్రాక్టికల్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 19 వ తేదీ వరకు ఉందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »