ప్రజాపంథా పార్టీ నిజామాబాద్‌ డివిజన్‌ కార్యదర్శిగా వెంకన్న

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ నిజామాబాద్‌ డివిజన్‌ నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశంలో డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ఎం.వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్‌ కార్యదర్శిగా ఎన్నికైన ఎం.వెంకన్న మాట్లాడుతూ…
నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం కోసం బాధ్యతగా పని చేస్తామని తెలిపారు. ప్రజా సంఘాల నిర్మాణాన్ని పటిష్టం చేస్తామన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »