నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడదెబ్బ జాగ్రత్తలు అవగాహన తదితర అంశాలపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ మరియు ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు సూచనలు సలహాలు అవగాహన కరపత్రాలు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిచే విడుదల చేయించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేయడం రెడ్ క్రాస్ సొసైటీ అభినందనీయమని అన్నారు. అదేవిధంగా …
Read More »Daily Archives: April 19, 2022
జిల్లా హెల్త్ ప్రొఫైల్ అప్ డేట్ చేయించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా సంక్షోభం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి పూర్తిగా కోవిడ్ నివారణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ పైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్‌ను అప్డేట్ చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి …
Read More »విద్యను ఆయుధంగా మల్చుకుంటేనే ఉత్తమ భవితవ్యం
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నతమైన భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మలచుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యాల్ కల్ రోడ్డులో గల ఆనంద నిలయం హాస్టల్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఘనంగా మహనీయుల జయంత్యుత్సవాలు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతి బాఫులే, డా. బాబా సాహెబ్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర …
Read More »కామారెడ్డిలో మెగా హెల్త్ క్యాంపు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం ఏబి నెగిటివ్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో …
Read More »