Daily Archives: April 21, 2022

నిజామాబాద్‌లో కళాశాల ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బి. విద్యావర్ధిని, జాయింట్‌ డైరెక్టర్‌ డా. బాలకిషన్‌ గురువారం ఉదయం ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల వీసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా ఆదేశించారని అన్నారు. …

Read More »

టీయూలో ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ డెవలప్‌ మెంట్‌ సెల్‌ మరియు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం’’ ను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అవగాహనా సదస్సును ఇంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ డెవలప్‌ మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా. బి. నందిని, బిజినెస్‌ మెంట్‌ విజాగాధిపతి డా. కె. …

Read More »

మే 6 నుండి ఇంటర్‌ పరీక్షలు…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మే 6వ తేదీ నుండి 24 వ తేదీ మే వరకు కొనసాగుతాయని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్య అధికారి రఘు రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ఏర్పాట్లు, తదితర సమస్యల పరిష్కారానికి …

Read More »

యూనియన్‌ స్థలం వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) కు చెందిన 36 గంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న ఆకుల పాపయ్య దౌర్జన్యం నశించాలని యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో పిఎఫ్‌ కార్యాలయం నుండి యూనియన్‌ స్థలం వరకు ర్యాలీ చేసి, యూనియన్‌ స్థలంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) …

Read More »

రెవెన్యూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రెవిన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముస్లింలు, రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు, కలెక్టరేట్‌ ఉద్యోగులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో …

Read More »

రూరల్‌ తహశీల్‌ కార్యాలయంలో ధరణి హాల్‌ ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ తహశీల్‌ – జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ధరణి విభాగం భవనాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం ప్రారంభోత్సవం చేశారు. అన్ని గదులను తిరుగుతూ వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తహశీల్‌ కార్యాలయం ఆవరణలో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేస్తుండడాన్ని …

Read More »

ఉన్నత విద్య దిశగా బాలికలను ప్రోత్సహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యను అభ్యసించేలా బాలికలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఎరువుల కంపెనీ అయిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు గురువారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు. మొదటి …

Read More »

మాను యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా. జి. వి. రత్నాకర్‌ పుస్తకావిష్కరణ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. వి. రత్నాకర్‌ రచించిన ‘‘అరాచకుడి స్వగతాలు’’ అనే పుస్తకం ఆవిష్కరింపబడిరది. ఆర్ట్స్‌ డీన్‌ ఆచార్య కనకయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీన్‌ మాట్లాడుతూ డా. జి.వి. రత్నాకర్‌ …

Read More »

ఇక నుండి వారిని భూదేవిగా పిలుద్దాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాన్స్‌ జెండర్లను ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి భరోసా కల్పించారు. సమాజంలోని ఇతరులు అందరిలాగే ట్రాన్స్‌ జెండర్లకు కూడా గౌరవం దక్కాలని అభిలషించారు. ఈ దిశగా వారిని స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ కోసం పది లక్షల రూపాయలను మంజూరు చేస్తానని కలెక్టర్‌ ప్రకటించారు. జిల్లా జనరల్‌ …

Read More »

హెల్త్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్‌ భారత్‌, ఆజాదికా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »