కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో …
Read More »Daily Archives: April 25, 2022
టీఎన్ జీఓల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంఘ భవనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మైనార్టీ సోదరులు, ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. …
Read More »ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో …
Read More »ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది …
Read More »బిందుసేద్యం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులను పొందవచ్చు
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు బిందు సేద్యం ఏర్పాటు చేసుకుని నాణ్యమైన పంట దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. బిందు సేద్యం స్టాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »ప్రజావాణి ప్రాధాన్యతను అధికారులు గుర్తెరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 75 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ …
Read More »అధ్యాపకులు పరిశోధనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ఒప్పంద సహాయ ఆచార్యుడు డా. వి. జలంధర్ రచించిన ‘‘గ్రాస్సెస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్’’ అనే పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులందరు పరిశోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పరిశోధనా పత్రాలు, నూతన గ్రంథాలు ఆవిష్కరించాలని …
Read More »ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్ష …
Read More »