డిచ్‌పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులతీ ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం తన చాంబర్‌లో తెలుగు అధ్యయనశాఖ బిఒఎస్ డా. జి. బాల శ్రీనివాసమూర్తిని ఆత్మీయంగా సత్కరించారు. డా. జి. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పీవీ’’ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా వీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాజనీతిజ్ఞుడు, అపర మేధావి, …
Read More »Daily Archives: April 26, 2022
కళాశాలలను పర్యవేక్షించిన వీసీ
డిచ్‌పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం వివిధ కళాశాలలను సందర్శించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ కళాశాల, న్యాయ కళాశాలలను పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యబోధనా తరగతులు దగ్గర పడుతుండడం వల్ల వీసీ అన్ని కళాశాలలను తిరిగి సందర్శించారు. వివిధ తరగతి గదులకు …
Read More »విద్యార్థి దశలో కష్టపడితే… జీవితమంతా సంతోషాలే
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం …
Read More »