వేల్పూర్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్ నాయక్, నియోజకవర్గ …
Read More »Daily Archives: April 30, 2022
భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్ ఫార్మా విజన్: ఇన్నోవేషన్స్ అండ్ ఇంపాక్ట్స్’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …
Read More »హరితహారం కోసం స్థలాలు ఎంపిక చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోని చెరువు కట్టలు, కాలువల గట్ల స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇరిగేషన్, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారిగా హరిత హారంలో …
Read More »కామారెడ్డిలో అగ్ని ప్రమాదం
కామారెడ్డి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్‌లో గల కోకా దుకాణాల వెనుక భాగంలో రైల్వే స్టేషన్ ప్రక్కనుంచి ఓరియంటల్ స్కూలు వరకు అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, పొదలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చేలరేగి మొత్తం వ్యాపించాయి. సకాలంలో స్థానికుల సమాచారం మేరకు ఫైరింజన్ల సహాయంతో నీళ్ళు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. చిరు …
Read More »