కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన జోనల్ విధానం వల్ల ఇటీవల జరిగిన పోలీసు హెడ్ కానిస్టబుల్ పదోన్నతుల్లో కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్ మిత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే సరిjైున న్యాయం జరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన నూతన జోనల్ …
Read More »Monthly Archives: April 2022
హనుమాన్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం, జరగనున్న ఊరేగింపు వేడుకలను సజావుగా నిర్వహించుటకు, హైదరాబాద్ పోలీసు ఛీఫ్ సి.వి.ఆనంద్ అధ్యక్షతన, తన కార్యాలయం బషీర్ బాగ్ నందు ఏర్పాటుచేసిన అంతర్ శాఖా సమన్వయ సమావేశానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇఏంఆర్‌ఐ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిపి …
Read More »మహా యజ్ఞంలా ధాన్యం సేకరణ జరపాలి
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం సేకరణ బాధ్యతను మహా యజ్ఞంలా భావిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలోనూ రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని హితవు పలికారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో …
Read More »రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
నందిపేట్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం తెరాస మండల నాయకులు ఎంపిపి సంతోష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి మండల పరిషత్ కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసి జై కేసీఆర్ జై జీవన్ రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యమని చేతులెత్తేసినప్పటికి …
Read More »కామారెడ్డిలో 345 కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్ లో జిల్లా రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »పిహెచ్. డి. నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో డీన్ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో బుధవారం పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ విభాగాలలో క్యాటిగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్ మరియు ఏదైనా నేషనల్ సంస్థ నుంచి …
Read More »ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశ్రమల తరహాలోనే వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. రైతులు మూస ధోరణిని వీడి, అభివృద్ధి చెందిన సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా ఆదర్శ రైతులు, రైతు …
Read More »14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్ పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, …
Read More »బి.ఎడ్. పరీక్షల ఫలితాల వెల్లడి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. కళాశాలలో గల రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఫలితాల్లో మొత్తం 1290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1184 మంది ఉత్తీర్ణులు, 106 మంది ప్రమోటెడ్ అయినారు. ఉత్తీర్ణతా శాతం 91.78 శాతంగా నమోదు అయ్యింది. ఫలితాల …
Read More »కామారెడ్డిలో వంటా వార్పు
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రాష్ట్రప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు, యాసంగి వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంపై …
Read More »