నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై …
Read More »Monthly Archives: April 2022
టీ-ప్రైడ్ పథకం కింద సబ్సిడీపై వాహనాలు మంజూరు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఐపాస్ ద్వారా అమలు చేస్తున్న టి ప్రైడ్ పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన వాహనాలను మంజూరు చేశారు. సోమవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలోని చాంబర్‌లో టీఎస్ ఐపాస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీ ప్రైడ్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 12 మంది …
Read More »భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబా ఫూలే
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ …
Read More »బిసిల సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన గొప్ప వ్యక్తి ఫూలే
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీ.సీల సంక్షేమమే ధ్యేయంగా జ్యోతి రావ్ పూలే అహర్నిశలు కృషి చేశారని తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బగొని అశోక్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్‌లో జ్యోతి రావు పూలే 196 వ జయంతి వేడుకలను తెలంగాణ బి.సి సంక్షేమ …
Read More »ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా, నగర మేయర్ దండు నీతూకిరణ్, పోలీస్ కమిషనర్ కెవి.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే …
Read More »ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 2 స్పెషల్ క్యాంప్ ప్రారంభం
డిచ్‌పల్లి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి ఐలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభమైంది. క్యాంప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుద్దపల్లి గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో గ్రామాల్లోకి వచ్చి ప్రజలను జాగృతం …
Read More »గొప్ప సామాజిక సంఘ సంస్కర్త ఫూలే
డిచ్‌పల్లి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో సోమవారం వైస్ ప్రిన్సిపల్ డా. ఎం. సత్యనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావు బాఫూలే 193 వ జయంత్యుత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు బాఫూలే ఆశయాలు, ఆదర్శాలు చాలా గొప్పవని కొనియాడారు. స్త్రీలు …
Read More »పీఆర్‌సి వేతన పెంపు బకాయిలను విడుదల చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేతన పెంపు బకాయిలు విడుదల చేయాలని, కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ కార్మికులకు వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ …
Read More »14 న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 వ తేదీన జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఫులాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందని, అనంతరం రాజీవ్ …
Read More »కామారెడ్డిలో జాబ్ మేళా
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 11 సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేటులోని మొదటి అంతస్తు రూం నెంబర్ 121లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో …
Read More »