Monthly Archives: April 2022

వంద రోజుల పని దినాలు కల్పించాలి…

మాచారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. గురువారం మాచారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో కూలీల …

Read More »

లబ్ధిదారుల ఎదుట కొటేషన్‌ ఇప్పించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్‌ హౌస్‌, సెంట్రింగ్‌ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు …

Read More »

జార్జిరెడ్డి వర్ధంతి పోస్టర్ల ఆవిష్కరణ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా అరుణతార, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్‌ జార్జిరెడ్డి 50 వర్ధంతి సభల పోస్టర్లను పి.డి.ఎస్‌.యు, పి.వై.ఎల్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజి ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్‌ జిల్లా అధ్యక్షులు కిషన్‌ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి పోరు కెరటం కామ్రేడ్‌ జార్జిరెడ్డి అమరత్వం పొంది …

Read More »

19వ తేదీ వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ థియరీ మరియు ప్రాక్టికల్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 19 వ తేదీ వరకు ఉందని …

Read More »

సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్నందున ఉద్యోగార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా, పూర్తి స్థాయిలో సన్నద్ధమై జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలన్నారు. మన విజయానికి అడ్డంకిగా ఉన్న వాటిని విషంగా భావిస్తూ, అలాంటి వాటికి దూరంగా …

Read More »

ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ డివిజన్‌, నగర, రూరల్‌ సబ్‌ డివిజన్‌ కమిటీల నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక …

Read More »

బాబు జగ్జీవన్‌ రామ్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల …

Read More »

బీడీ యాజమాన్యాలకు డిమాండ్‌ నోటీసు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కమిషన్‌ దారులకు కమిషనరేట్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీడీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు బీడీ కమిషన్‌ దారుల యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో డిమాండ్‌ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా బీడీ కమిషన్‌ దారుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయినాథ్‌, టీ.నర్సయ్య లు మాట్లాడారు. బీడీ పరిశ్రమలోని కమీషన్‌ ఏజెంట్ల కమిషన్‌ రేటు పెంపుదల అగ్రిమెంటు …

Read More »

దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే …

Read More »

రాజకీయ దురంధురుడు బాబు జగ్జీవన్‌ రాం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ డైరెక్టర్‌ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు మంగళవారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌ రాం చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. ఈ సందర్బంగా డా. భ్రమరాంబిక మాట్లాడుతూ… బడుగు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »