Monthly Archives: April 2022

దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార …

Read More »

లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పెద్ద ఎత్తున వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేయనున్నారు. డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రాం జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు-భవనాల …

Read More »

18 వరకు సర్వే పూర్తి చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నెలకొన్న రెవెన్యూ, అటవీశాఖ భూముల వివాదాలను ఏప్రిల్‌ 11 నుంచి 18 వరకు సంయుక్త సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం రెవెన్యూ, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే …

Read More »

రోడ్డు మార్గాన్ని సర్వే చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూడ మాస్టర్‌ ప్లాన్‌లో వినాయక్‌ నగర్‌ నుండి నాగారం రోడ్డు వరకు ప్రతిపాదించిన వంద ఫీట్ల రోడ్డు మార్గాన్నే సర్వే చేయాలని, ఆ ప్రాంతమంతా పేద, మధ్య తరగతి వారు ఇండ్లు నిర్మించుకున్నారని, ప్లాట్స్‌ కొనుగోలు చేశారని, నగర నడిబొడ్డు నుండి వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదని, ఆ రోడ్డును రద్దు చేయాలని కోరుతూ నిజామాబాద్‌ నగర …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల …

Read More »

స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ కారణాల వల్ల స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …

Read More »

పోషకాహార లోపం తలెత్తకుండా చూడాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిడిపివోల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల …

Read More »

అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ సూచించారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌ కుమార్‌ సోమవారం నందివాడకు చెందిన యశోదకు (24) ప్రభుత్వ వైద్యశాలలో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ముందుకు వచ్చి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేశారని కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు …

Read More »

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »