కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్‌పల్లి కేంద్రంలోని అనాధ ఆశ్రమంలో శిరీష (13) బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి 3 యూనిట్ల ఓ నెగిటివ్ రక్తం అవసరం ఉన్నదని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన కిరణ్ 47 వ సారి, టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు 4వ సారి వీ.టి ఠాకూర్ రక్తనిధి …
Read More »Monthly Archives: April 2022
దొడ్డు ధాన్యం దిగుమతి చేసుకోకపోతే మిల్లింగ్ నిలిపివేయిస్తాం
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దొడ్డు రకం వరి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు నిరాకరించే మిల్లులకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం నిల్వలు పంపడాన్ని పూర్తిగా నిలిపివేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా సదరు రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం ధాన్యం సేకరణ, మిల్లింగ్ కు తరలింపు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో …
Read More »తెలంగాణ అన్ని కులాల, మతాల సమ్మిళితం
ఆర్మూర్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల …
Read More »పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, స్కూల్ ఎడ్యుకేషన్ …
Read More »కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు …
Read More »హెల్త్ కార్డులు నడవటం లేదు
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంప్లాయిస్, పెన్షనర్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డులపై , నగదు రహిత వైద్యం చేయడానికి ప్రయివేట్ అండ్ కార్పొరేట్ ఆసుపత్రులు నిరా కరిస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే .రామ్మోహన్రావు తెలిపారు. పనికిరాని ఈ హెల్త్ కార్డులెందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వాపోతున్నారు. …
Read More »వైద్యారోగ్య శాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును గాడిన పెట్టే చర్యల్లో భాగంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సాయంత్రం ఆ శాఖ అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను పూర్తి అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా …
Read More »టీయూలో కోచింగ్ సెంటర్
డిచ్‌పల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వెలువడుతున్న ప్రభుత్వ పరీక్షల పోటీల శిక్షణా కేంద్రం (కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలోని సెమినార్ హాల్‌లో నిర్వహింపబడుతుందని డైరెక్టర్ డా. జి. బాల శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ …
Read More »మే 10 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ మరియు ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్ ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ …
Read More »