నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా …
Read More »Monthly Archives: April 2022
నిజామాబాద్ జిల్లాకు గుడ్ న్యూస్…
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొన్నది. సన్సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్ సైట్‌లో పెట్టారు. అంతేకాదు, దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో 19 గ్రామాలు కూడా మన …
Read More »ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే సహించే ప్రసక్తే లేదు
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అస్తవ్యస్తంగా తయారైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో మార్పు తప్పనిసరిగా రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఘాటుగా హెచ్చరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే విధుల నుండి పక్కకు తప్పుకోవాలని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇకపై తన అనుమతి లేకుండా వైద్యాధికారులు మొదలుకొని …
Read More »మిషన్ భగీరథ అధికారులుపై ఎమ్మెల్యే ఆగ్రహం
గాంధారి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తగు నీరు అందించే పథకం అని,అలాంటి పథకం అమలు కావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ …
Read More »ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ప్రభుత్వం మాదే
గాంధారి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలతో కలిసి మమేకమై పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు.స్థానిక రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో చెక్కులతో పాటు తన స్వంత ఖర్చులతో ఒక్కో లబ్ధిదారునికి పట్టు చీరను ఎమ్మెల్యే బహుకరించారు. ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ …
Read More »మొక్కలకు నీరందించే బాధ్యత గ్రామ పంచాయతీలదే
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తో కలిసి ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాల పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మాక్లూర్ మండలం …
Read More »ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి
నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇకపై కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లకు సూచించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా గర్భీణీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్నట్లైతే, సంబంధిత ప్రాంత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా …
Read More »మే 5 వరకు రివాల్యూయేషన్, రికౌంటింగ్ ఫీజు గడువు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల రివాల్యూయేషన్ / రికౌంటింగ్ మే నెల 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. రివాల్యూయేషన్ పేపర్ ఒక్కింటికి 500 రూపాయలు, రికౌంటింగ్ పేపర్ ఒక్కింటికి 300 రూపాయలు, ఫారం …
Read More »కూలీలకు అవసరమైన పనులు గుర్తించాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో కూలీలకు అవసరమైన పనులను గుర్తించి, పనులు జరిగే విధంగా …
Read More »30 వరకు బి.ఎడ్. బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ల ఫీజు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు మే నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …
Read More »