Monthly Archives: April 2022

రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు రక్తహీనత సమస్య తలెత్తకుండా వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ నమోదు, రక్తహీనత, హైరిస్క్‌ గర్భిణీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి మంగళవారం …

Read More »

మూర్తిని ఆత్మీయంగా సత్కరించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులతీ ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం ఉదయం తన చాంబర్‌లో తెలుగు అధ్యయనశాఖ బిఒఎస్‌ డా. జి. బాల శ్రీనివాసమూర్తిని ఆత్మీయంగా సత్కరించారు. డా. జి. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పీవీ’’ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా వీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాజనీతిజ్ఞుడు, అపర మేధావి, …

Read More »

కళాశాలలను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మంగళవారం వివిధ కళాశాలలను సందర్శించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల, న్యాయ కళాశాలలను పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యబోధనా తరగతులు దగ్గర పడుతుండడం వల్ల వీసీ అన్ని కళాశాలలను తిరిగి సందర్శించారు. వివిధ తరగతి గదులకు …

Read More »

విద్యార్థి దశలో కష్టపడితే… జీవితమంతా సంతోషాలే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం …

Read More »

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో …

Read More »

టీఎన్‌ జీఓల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంఘ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మైనార్టీ సోదరులు, ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. …

Read More »

ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో …

Read More »

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది …

Read More »

బిందుసేద్యం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులను పొందవచ్చు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు బిందు సేద్యం ఏర్పాటు చేసుకుని నాణ్యమైన పంట దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశారు. బిందు సేద్యం స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ప్రజావాణి ప్రాధాన్యతను అధికారులు గుర్తెరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 75 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »