ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కామారెడ్డి, మే 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులను సత్వరం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోజిల్లా పరిషత్‌ సీఈవో సాయా గౌడ్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »