Daily Archives: May 3, 2022

ఎస్‌టి అభ్యర్థులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు ఉచిత శిక్షణ కోసం ఎస్‌టి గిరిజన అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించిన ఆయా మెరిట్‌ జాబితాలు సంబంధిత తహసీల్దారు, ఎంపిడివో, డిడబ్ల్యువో వారి కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అతికించడం జరిగిందని డిటిడివో ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్‌ ఆధారంగా, 50 : 50 నిష్పత్తిలో స్త్రీ పురుషులకు ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్స్‌కు సంబంధిత శిక్షణ కేంద్రానికి చేరుటకు అడ్మిషన్‌ …

Read More »

దేవుని దయతో అందరు కలిసి నమాజ్‌ చేసే భాగ్యం కలిగింది…

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ పక్కన గల ఖదిం ఈద్గవద్ద మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ముస్లింలు రంజాన్‌ పండుగ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ చెప్పారు. …

Read More »

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల …

Read More »

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల …

Read More »

ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలు

నందిపేట్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్‌ (ఈద్‌ -ఉల్‌-ఫితర్‌) పండగను మంగళవారం నందిపేట్‌ మండలంలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »