కామారెడ్డి, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదానంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, ఎంతో …
Read More »Daily Archives: May 4, 2022
6న వానాకాలం సాగు సన్నాహక సమావేశం
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోసం సమాయత్తం అయ్యేందుకు వీలుగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 6వ తేదీన (శుక్రవారం) వానాకాలం సాగు సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల ఫంక్షన్ …
Read More »రామమందిర నిర్మాణానికి భూమిపూజ
నందిపేట్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలోని రాంనగర్ కాలనీలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రజల స్వచ్ఛంద విరాళాలు దాదాపు కోటి రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామితో పాటు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పాల్గొనగా వీరికి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల …
Read More »ఓయూ విసి అప్రజాస్వామిక తీరును వ్యతిరేకించండి
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యబద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా విసి ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, అప్రజాస్వామిక అరెస్టులను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ తీవ్రంగా …
Read More »