కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూమి సర్వే ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం తన చాంబర్లో ఆర్డివోలు, మండల సర్వేయర్లులతో శనివారం భూమి కొలతల అంశంపై సమీక్ష నిర్వహించారు.
గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా సర్వేయర్లు కొలతలు చేపట్టి పరిష్కారం చేయాలని సూచించారు. పెండిరగ్లో ఉన్న ఫైళ్ళను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు రాజా గౌడ్, శీను, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాస్, మండల సర్వేయరు లు పాల్గొన్నారు.