నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వెంటదివెంట సంబంధిత సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆదనపు …
Read More »Daily Archives: May 9, 2022
ఇంటర్ పరీక్షలు…. ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 822 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్‌తో పాటు, అధికారి రజీయుధిన్ నిజామాబాద్ పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. మొత్తం 18,036 మంది విద్యార్థులకు గాను 17,214 మంది …
Read More »మెడికల్ కాలేజీకి శరీరదానం ఆదర్శనీయం
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బొమ్మెర స్వరూప,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (భర్త క్యాతం సిద్దిరాములు,న్యాయవాది, పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక గొంతుక), కామారెడ్డి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 3.20 నిమిషాలకు ఇంటి వద్ద మరణించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ కు ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు …
Read More »టీయూలో రేపటి నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన సెమిస్టర్స్ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా 10వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిధిలో పీజీ పరీక్షలకు గాను గిరిరాజ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ …
Read More »ఆర్థిక శాస్త్ర విభాగంలో తిరుపతి గౌడ్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఐ. తిరుపతి గౌడ్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉండి ప్రస్తుతం …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు …
Read More »పెరిగిన పీఆర్సీ చెల్లించాలి
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, ఆఫీస్ వర్క్, పన్నుల వసూళ్లు తదితర వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం పీఆర్సీని బోధన్ మున్సిపల్ కమిషనర్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా …
Read More »హిందీలో శ్రీనివాస్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి హజారే శ్రీనివాస్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని లాంగ్వేజ్ లాబ్‌లో నిర్వహించారు. హిందీ శాఖ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. పార్వతి పర్యవేక్షణలో ‘‘సమకాలీన హిందీ …
Read More »సురేష్ రెడ్డిని కలిసిన టెలికం సలహా మండలి సభ్యులు
నందిపేట్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్య సభ ఎంపీ కే అర్ సురేష్ రెడ్డిని హైదరాబాద్‌లో తన నివాసంలో కలసిన టెలికమ్ సలహా కమిటి డైరెక్టర్‌లు రాంపూర్ గంగాధర్ టిర్‌స్‌వి షహాడ్, చిన్న దొడ్డి కిషోర్ (డోంకేస్వర్), రాజునాయక్ భీంగల్, తక్కూరి సతీష్ మోర్తాడ్ పార్లమెంట్ నిజామాబాదు స్థాయి టెలికమ్ సమస్యలపై ప్రజలకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు. అందరు ఇంటర్నెట్ వాడే వాళ్ళు …
Read More »