నందిపేట్, మే 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్య సభ ఎంపీ కే అర్ సురేష్ రెడ్డిని హైదరాబాద్లో తన నివాసంలో కలసిన టెలికమ్ సలహా కమిటి డైరెక్టర్లు రాంపూర్ గంగాధర్ టిర్స్వి షహాడ్, చిన్న దొడ్డి కిషోర్ (డోంకేస్వర్), రాజునాయక్ భీంగల్, తక్కూరి సతీష్ మోర్తాడ్ పార్లమెంట్ నిజామాబాదు స్థాయి టెలికమ్ సమస్యలపై ప్రజలకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు.
అందరు ఇంటర్నెట్ వాడే వాళ్ళు ప్రతి గ్రామంలో సదుపాయలు ఉండేలా చూడాలని తెలిపారు. రాజ్య సభ కోటాలో కేంద్ర సమాచార టెలికమ్ మంత్రి వర్యులు నామినేట్ చేయడం జరిగిందని తెలిపారు.