నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ ఎగ్జామ్స్‌తో పాటు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వరంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్ మెరిట్ టెస్ట్ ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు …
Read More »Daily Archives: May 12, 2022
లక్ష్య సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ రెండవ వారం నుండి చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో …
Read More »పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఇంజనీరింగ్ అధికారులతో మంజూరైన పాఠశాలల ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారి రోజుకు మూడు పాఠశాలల చొప్పున …
Read More »కామారెడ్డిలో 91.16 శాతం రుణ వితరణ పూర్తి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 …
Read More »ప్రశాంతంగా ప్లాట్ల వేలం
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ప్రగతి భవన్‌లో గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాణిజ్యపరమైన విభాగంలో రెండు ప్లాట్లు, నివాస యోగ్యం కలిగిన 19 ప్లాట్ల కోసం ముందస్తుగా లక్ష రూపాయల చొప్పున ఈఎండిలు చెల్లించిన ఔత్సాహిక …
Read More »వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వారం రోజుల వ్యవధిలో ధరణి టౌన్‌షిప్‌లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్లాట్ల, గృహాల విక్రయంపై గురువారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి …
Read More »సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాలి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టినందున సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పూర్తి …
Read More »