Daily Archives: May 14, 2022

గ్రూప్‌ రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు

గాంధారి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు చేస్తే కార్యకర్తలు గుణపాఠం చెబుతారని గాంధారి కాంగ్రెస్‌ నాయకులు మదన్‌ మోహన్‌ రావు ను హెచ్చరించారు. శనివారం మండల కేంద్రం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ లో గ్రూప్‌ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్న మదన్‌ మోహన్‌ రావుకు కాంగ్రెస్‌ …

Read More »

వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపాలి

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగం కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీలోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, …

Read More »

పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలి

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో స్వచ్ఛందంగా సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో గత సెప్టెంబర్‌ లో అంగన్‌ వాడి కేంద్రాలలో పోషకాహార లోపంతో 1400 …

Read More »

ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నుండి నేరుగా నిజామాబాద్‌కు చేరుకున్న ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీసీపీ వినీత్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్‌, ఆర్డీవో రవి తదితరులు …

Read More »

ఇంటర్‌ పరీక్షలో ఇద్దరిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో ఎనిమిదవరోజు శనివారం రెండవ సంవత్సరం గణితశాస్త్రం-2, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల్లో జిల్లాలో ఇద్దరు విద్యార్థులు కాపి చేస్తుండగా మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 14,631 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా …

Read More »

పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాందీపని జూనియర్‌ కళాశాల, మైనార్టీ బాలికల వసతి గృహంలోని ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ప్రశ్నపత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్‌ లను పరిశీలించారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు …

Read More »

సోదర భావం పెంపొందించేందుకే ఈద్‌ మిలాప్‌

నందిపేట్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని మస్జిద్‌ మౌజా బింతే అలీ ప్రాంగణంలో జరిగిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన జమాత్‌ ఇస్లామి హింద్‌ జిల్లా అధ్యక్షుడు మంజూర్‌ మోహిఉద్దీన్‌ మాట్లాడారు. ప్రజలలో సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా జమాత్‌ ఇస్లామి హింద్‌ భారత దేశం అంతట ఈద్‌ మిలాప్‌ కార్యక్రమం ఏర్పాటు చేసి భిన్న మతాల ప్రజలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »