డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన …
Read More »Daily Archives: May 18, 2022
రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌర హక్కుల సంఘం తెలంగాణ రెండో రాష్ట్ర మహాసభలు ఈనెల 29న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రెండవ మహాసభ ఉదయం 10 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. అనంతరం మహాసభ ఉంటుంది. మహాసభలకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షత …
Read More »కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం మండలం మద్దెలచెరువు, బొల్లక్ పల్లి చిల్లర్గి, పిట్లం మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్‌డిఓ రాజాగౌడ్ , సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఇంటర్ పరీక్షలలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,961 మంది విద్యార్థులకు గాను 16,182 మంది విద్యార్థులు హాజరుకాగా 779 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ …
Read More »