Daily Archives: May 26, 2022

గుర్తుతెలియని శవం లభ్యం

నందిపేట్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు శివారులోని గోదావరి తీరాన గుర్తు తెలియని శవం లభ్యం అయింది. నందిపేట్‌ ఎస్‌ఐ ఎస్‌ మురళి తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మెడ గ్రామం పాతూర్‌ శివారులో గల గోదావరి నదిలో గుర్తు తెలియని మగ మనిషి శవం పూర్తిగా కృళ్ళిపోయి ఉందని, ఉమ్మెడ గ్రామ కార్యదర్శి అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట్‌ …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే…

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలలో గత నెల రోజుల నుండి సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్‌ ఉచిత శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవా భారతి ప్రాంత ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితానికి సార్ధకత సేవమార్గమేనని, ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయం …

Read More »

కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశానికి యూనియన్‌ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్‌ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, కేజీబీవీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఎల్‌ పద్మ మాట్లాడుతూ కాంటాక్ట్‌ సిబ్బందిని చేస్తానని …

Read More »

పల్లె ప్రగతి ముగిసేనాటికి పనులన్నీ పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెల జూన్‌ 3 వ తేదీ నుండి రెండు వారాల పాటు కొనసాగనున్న పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేనాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వైకుంఠధామాలలో తప్పనిసరిగా నీటి వసతి, …

Read More »

‘దళిత బంధు’ తో స్వయం సమృద్ధి సాధించాలి

బాల్కొండ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్‌ మార్కెట్‌ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను …

Read More »

రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం

బాల్కొండ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. పోలీస్‌ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »