నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, ఆఫీస్ వర్క్, పన్నుల వసూళ్లు తదితర వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం పీఆర్సీని బోధన్ మున్సిపల్ కమిషనర్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా …
Read More »Monthly Archives: May 2022
హిందీలో శ్రీనివాస్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి హజారే శ్రీనివాస్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని లాంగ్వేజ్ లాబ్‌లో నిర్వహించారు. హిందీ శాఖ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. పార్వతి పర్యవేక్షణలో ‘‘సమకాలీన హిందీ …
Read More »సురేష్ రెడ్డిని కలిసిన టెలికం సలహా మండలి సభ్యులు
నందిపేట్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్య సభ ఎంపీ కే అర్ సురేష్ రెడ్డిని హైదరాబాద్‌లో తన నివాసంలో కలసిన టెలికమ్ సలహా కమిటి డైరెక్టర్‌లు రాంపూర్ గంగాధర్ టిర్‌స్‌వి షహాడ్, చిన్న దొడ్డి కిషోర్ (డోంకేస్వర్), రాజునాయక్ భీంగల్, తక్కూరి సతీష్ మోర్తాడ్ పార్లమెంట్ నిజామాబాదు స్థాయి టెలికమ్ సమస్యలపై ప్రజలకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు. అందరు ఇంటర్నెట్ వాడే వాళ్ళు …
Read More »అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన పాఠశాలల్లో ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ఏ ఒక్క పనీ పెండిరగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి …
Read More »రెండో ఇంటర్ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో రెండవ రోజు జిల్లాలో ఒక విద్యార్థి పై మాల్‌ప్రాక్టీస్ కేసుల నమోదు కాగా 824 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,793 మంది విద్యార్థులకు గాను 16,899 మంది విద్యార్థులు హాజరుకాగా జనరల్ 15776 విద్యార్థులకు గాను 694 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 15,082 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ 2017 మంది విద్యార్థులకు …
Read More »భూ సర్వే ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూడాలి
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూమి సర్వే ఫిర్యాదులు పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం తన చాంబర్లో ఆర్‌డివోలు, మండల సర్వేయర్లులతో శనివారం భూమి కొలతల అంశంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా సర్వేయర్లు కొలతలు చేపట్టి పరిష్కారం చేయాలని సూచించారు. పెండిరగ్లో ఉన్న ఫైళ్ళను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు …
Read More »ప్రతిపాదనలు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మన బడి మొదటి విడతకు ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలను పూర్తిచేయాలని కోరారు. ఉపాధి హామీ …
Read More »తెలుగులో ఇద్దరికి డాక్టరేట్ ప్రదానం
డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్ పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా (మౌఖిక పరీక్ష) శనివారం నిర్వహించారు. ఆచార్య పి. కనకయ్య పర్యవేక్షణలో పరిశోధకులు ముత్తారెడ్డి రాజు ‘‘మాస్టార్జీ గేయ రచనలు – అనుశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. డా. నాళేశ్వరం శంకరం …
Read More »సత్వరమే తాగునీటి సమస్య పరిష్కరించాలి
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని 5వ డివిజన్ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సాయగౌడ్ మాట్లాడారు. 5వ డివిజన్ పరిధిలో గంగమ్మ గుడి కాలనీలో …
Read More »కొనసాగుతున్న డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షలు
డిచ్‌పల్లి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్ వైస్ (వన్ టైం చాన్స్) థియరీ పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం అయిదుగురు నమోదు చేసుకోగా ముగ్గురు హాజరు, ఇద్దరు గైర్హాజరు …
Read More »