Monthly Archives: May 2022

24న ఉద్యోగమేళా

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. మేళాకు ముత్తూట్‌ ఫైనాన్స్‌, నిజామాబాద్‌ జిల్లా 1 జూనియర్‌ రిలేషన్‌ షిప్స్‌ ఎగ్జిక్యూటివ్‌, 2. ప్రొబేషనరీ ఆఫీసర్‌, 3. ఇంటెర్షిప్‌ ప్రోగ్రాం ఉద్యోగాలున్నాయన్నారు. ఏదైనా డిగ్రీ పాసైన వారు 30 సంవత్సరాలలోపు వయసున్న …

Read More »

ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, లయోలా హై స్కూల్లో శనివారం పదోవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇష్టపడి చదివి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఏ, గ్రేడ్‌ మార్కులు సాధించడానికి విద్యార్థులు …

Read More »

ఒకేషనల్‌ పరీక్షల్లో 159 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ 2వ సంవత్సరం బ్రిడ్జి కోర్సు పరీక్షల్లో శనివారం ఫిజిక్స్‌ కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. మొత్తం 1552 మంది విద్యార్థులకు గాను 1393 మంది విద్యార్థులు హాజరు కాగా 159 మంది విద్యార్థులు గైర్‌ హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. మొత్తం 89.8 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు …

Read More »

మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న టెక్‌ బీ ప్రోగ్రాం కొరకు 2021/22 ఎంపిసి / ఎంఇసి లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న ప్రస్తుతం పూర్తిచేస్తున్న విద్యార్థులకు ఈనెల 28 రోజున ఉదయం 8 గంటలకు స్థలం : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం అమలులో మరింత ప్రగతిని సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో మున్సిపల్‌, నీటి పారుదల, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్‌ హరితహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు …

Read More »

‘పది’ పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం కల్పించకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్లో చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సి పరీక్షలపై …

Read More »

ముగ్గురిపై మాల్‌ప్రాక్టీసు కేసు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కెమిస్ట్రీ , కామర్స్‌ రెండవ సంవత్సరం ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాగా 870 మంది విద్యార్థులు గైర్‌ హాజరు అయ్యారని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తెలిపారు. మొత్తం 17,011 మంది విద్యార్థులకు గాను 16,141 మంది విద్యార్థులు హాజరుకాగా 94.9 శాతం విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. గురువారం తాను జిల్లా …

Read More »

అత్యధిక కొలువులు సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరపజేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు వెలువరిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువతీ, యువకులు అధిక సంఖ్యలో ఉద్యోగాలను సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాలు, పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో …

Read More »

ప్రభుత్వ పథకాలపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ వాడుకలో ఉండే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వైకుంఠధామంలో నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని …

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు 2021- 2022 సంవత్సరానికిగాను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. సుమారు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండాకాలంలో వార్షిక పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్‌, పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు తదితర శాఖల సమన్వయంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »